అసెంబ్లీ కమిటీల ఎన్నిక జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ సభ్యులు సభకు వస్తారు లే అని బాలయ్య అన్నారు. వాళ్ల స్వార్ధం కోసం వారు వస్తారులే.. ఎవడికోసం రాకుండా ఉంటారు అని అన్నారు. షర్మిళ గురించి జగనే పట్టించుకోనప్పుడు తమకేం పని అని అన్నారు
#nandamuribalakrishna
#ysjagan
#yssharmila
#ysrcp
#tdp
#apassemblysession2024
#ycpinassembly